wean
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to put form the breast బిడ్డకు చన్నుమాన్పించుట.
- two months after she weaned the child అది బిడ్డకు చన్ను యివ్వడము విడిచి పెట్టిన రెండు నెలలకు తర్వాత.
- this punishment weaned himfrom the world యీ శిక్షలో వానికి యిహముమీద ఆశ విడిచినది.
- this weaned him from abusing people యిందువల్ల వాడికి జనులను తిట్టే దుర్గుణము మానినది.
- a weaned child చన్ను మాన్పబడ్డ బిడ్డ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).