wear
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to have on, as clothes or weaponsధరించుట, కట్టుకొనుట, వేసుకొనుట, తొడుక్కొనుట.
- acters wear paint వేషగాండ్లు ముఖాని అరిదళము పూసుకొంటారు.
- they wear red వాండ్లు యెర్రవుడుపులు వేసుకొంటారు.
- he wears his own hairతల పెంచుకొని వున్నాడు.
- he wears a cane వేత్రమును ధరించుకొని వున్నాడు, బెత్తమును పెట్టుకొని వున్నాడు.
- one who wears a sword ఖడ్గధరుడు, కత్తిగలవాడు, కత్తికట్టుదొర.
- he wore a calm countenance సన్మఖుడుగా వుండినాడు.
- to waste అరగతీసుట, అరగ్గొట్టుట.
- the rain wore the stone వర్షముచేత యీ రాయి అరిగిపోయినది.
- he wore out the book ఆ పుస్తకమును వాడు చెరిపినాడు.
- he wore out my patience వాడు చేసిన దాంట్లో నాకు వుండిన సహనము పోయినది.
- time wore away the rock బహుకాలమునందునరాయి అరిగిపోయినది.
- he wore out his shoes in a month వాడి చెప్పులను వొక నెలలో అరగగొట్టినాడు.
- he was worn with age వాడికి నిండా యేండ్లు చెల్లినందున వుడిగి వుండినాడు.
- the sword is much worn కత్తినిండా అరిగిపోయినది.
- To Wear, v.
- n.
- to be wasted; to diminished అయిపోవుట,అరిగిపోవుట.
- to off; to pass away by degrees మట్టుపడుట.
- the follies of youth wear off with age యేండ్లు వచ్చేటప్పటికిచిన్ననాటి చేష్టలు పోతవి.
- at last his patience wore out తుదకు వాడి ప్రాణము అరిగిపోవడము మేలు, అనగా వూరికె వుండిచెడిపోవడమునకన్నా పనిచేసి వుడుగుట మేలు.
- the ring is much worn వుంగరము నిండా అరిగిపోయినది.
- this cloth wears very well యీ బట్ట కట్టు తాళుతున్నది.
నామవాచకం, s, the act of wearing, putting on diminution by fraction ధరించడము, తొడగడము, వేసుకోవడము, అరగడము,పాతగిల్లడము.
- motleys the only wear చిత్రవేషమే వేషము, చిత్రవిచిత్రములుగా వుండే వుడుపే వుడుపు, నానావర్ణములుగల బట్టలేబట్టలు.
- wear and tear అనుభవము, కట్టిచించడము.
- the wear and tear of this business made him an old man యీ పనిలో నిండా నలిగిశీఘ్రముగా ముసలివాడు అయిపోయినాడు.
- the house cost ten thousand rupees but you must allow for wear and tear ఆ యింటికి పదిలవేరూపాయలు పట్టినది గాని యిన్నాళ్ళు అనుభవించిన దానికి నీవుకొంచెము తోసివేయవలసి వున్నది.
- a dam in a river అడ్డకట్ట,ఆణకట్ట.
- for catching fish పారే నీళ్ళకు అడ్డముగా కట్టిన అలవ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).