weary

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, fatigued, tired అలసిన, బడలిన, డస్సిన. క్రియ, విశేషణం, to tire; to fatigue; to harass అలియగొట్టుట,ఆయాసపెట్టుట, శ్రమపెట్టుట. క్రియ, నామవాచకం, to be tired అలిశిపోవుట, బడలుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=weary&oldid=949559" నుండి వెలికితీశారు