wedded
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, married పెండ్లాడిన, వివాహము చేసుకొన్న.
- closely attached or devoted నిండా ఆసక్తిగల.
- he is wedded to his booksవాడు పుస్తకముల మీద ప్రాణముగా వున్నాడు.
- he is closely wedded to that pursuit ఆ పనికి కంకణము కట్టుకొని వున్నాడు, ఆ పనిలో నిండా పట్టుగా వున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).