welcome

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, producting gladness in its reception;grateful; pleasing స్వాగతము, సంతోషమైన, ప్రియమైన, ఇష్టమైన,అంగీకారమైన.

  • the coolness of this wind was very welcome to him ఈ గాలియొక్క చలవవాడికి నిండా అనుకూలముగా వుండెను.
  • welcome news మంచిసమాచారము, క్షేమ సమచారము, అనుకూల సమాచారము.
  • money is welcome to every body రూకలు వస్తే అందరికీ సంతోషమే.
  • welcome guests; persons by whose coming we are glad వీండ్లు వచ్చినదే పదివేలని యెంచబడ్డ అతిథులు.
  • to him all guests are welcome వాడి యింటికి యెవరు పోయినా వాడికిసంతోషమే.
  • you are welcome మీరు వచ్చిన దానికి నేను సంతోషించినాను.
  • I saw that I was not welcome నేను వచ్చినది వాండ్లకు సమాధానములేదని కనుక్కొన్నాను.
  • you are welcome to lodge in this house నీవు యీ యింట్లో సుఖముగా దిగవచ్చును.
  • you are as welcome as the flowers in May అంథా నీదే, నీకు వొక అడ్డము లేదు.
  • you are welcome to do so సుఖముగా అట్లాచెయ్యి.
  • You are welcome to the horse ఈ గుర్రము కావలిస్తే తీసుకో.
  • you are welcome to the book ఆ పుస్తకము కావలిస్తే యెత్తుకో.
  • Welcome! Welcome! నీవు వచ్చినది మాబాగు, మాబాగు.
  • they bade him welcome వానితో నీవు వచ్చినది పరమసంతోష మన్నారు.
  • he made them welcome to it దాన్ని మహరాజుగా పుచ్చుకొండని అన్నాడు.

నామవాచకం, s, salutation, kind reception పోయినందుకు చేసేసన్మానము, మరియాద, ఆదరణ, మన్నన.

  • when we went to his house we found a ready welcome మేము వాని యింటికి పోయిన దానికి నిండా సన్మానించినాడు, నిండా మరియాద చేసినాడు.
  • he gave them a cold welcome వారు వచ్చినందుకు ముఖము మాడ్చినాడు.

ఆశ్చర్యార్ధకం, a form of salute దంఢము, నమస్కారము, సలాము. క్రియ, విశేషణం, to salute a new comer with kindness; or to receive and entertain hospitably వచ్చినవాణ్ని సన్మానించుట,ఆదరించుట, విచారించుట, మన్ననచేసుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=welcome&oldid=949601" నుండి వెలికితీశారు