Jump to content

west

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, the point or region where the sun sets పడమర, పశ్చిమము.

  • in the west పడమట.
  • the river runs west of this place ఇక్కడికి పడమట యేరు పారుతున్నది.
  • the Telugu spoken in the west పడమటి తెలుగుబాష, పశ్చిమదేశమందు మాట్లడే ఆంధ్రము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=west&oldid=949637" నుండి వెలికితీశారు