whelm
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, a., to cover completely; to immerse deeply మూసుకొనుట, కప్పుకొనుట, ముంచుకొనుట.
- whelmed in ocean సముద్రములో ముణిగిన.
- the ocean whelmed them all వాండ్ల నంతా సముద్రము వచ్చి కప్పుకొన్నది.
- this whelmed him in sorrows యీ వ్యసనములో ముణిగినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).