whereby
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, by which, or by what ఇందుచేత, అందువల్ల,ఎందువల్ల.
- whereby we learn one thing ఇందువల్ల మాకు వొకటితెలిసినది.
- you take my life when you do take the means whereby I live నా జీవనము తీసివేడము, నా జీవము తీసివేయడమే.
- whereby shall I know this? అది నాకు యెందువల్ల తెలుసును, ఇది నాకుయెట్లా తలిశేది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).