wherever
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, at whatever place ఎక్కడెక్కడ.
- wherever he goes he takes his wife వాడు యెడ్కడికిపోతే అక్కడికి పెండ్లాన్ని పిలుచుకొని పోతాడు.
- wherever they were వాండ్లు వుండిన చోట్లలోనంతా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).