whether
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
pronoun and adv, which of the two ఇదా, అదా, ఏమో.
- whether is better అది మంచిదా, ఇది మంచిదా.
- I do not know whether he consented వాడు వొప్పినాడో లేదో నాకు తెలియదు.
- I do not know whether to or to stay is the best పోవడమే మంచిదో వుండడమే మంచిదో నాకు తెలియలేదు.
- whether they will, or no వాండ్లు మెచ్చినా సరే మెచ్చక పోయినా సరే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).