whiff
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a blast; a puff, a little smoke a smell గుక్కెడుపొగ, కొంచెము గాలి.
- a whiff of smoke గుక్కెడుపొగ, రవంతపొగ.
- I perceived a whiff of liquor నాకు సారాయికంపు కొట్టినది.
- just now there is not a whiff of wind ఇప్పుడు రవంత గాలైనా లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).