whim
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, an idle fancy చలచిత్తము, పిచ్చితలంపు,పిచ్చియుక్తి.
- why are you going there? it is a mere whim నీవు అక్కడికి వెళ్ళడము యెందుకు, అదివట్టి పిచ్చిపని, పోకిరి పని.
- he took a him to paint his house yellow యింటికి పసుపురంగు పూయించవలెనని వాడికి వొక పిచ్చితలంపు పుట్టినది.
- he has a whim of reading only at night రాత్రిమాత్రమే చదవవలె ననేది వాడికి వొకపిచ్చి.
- he spent all his money in mere whims వాని రూకలనంతా పిచ్చిపనులలో పాడుచేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).