whisk
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a small bunch of grass, straw, or hair, used for a brush; a small besom సమ్మార్జని, పొరక, కుంచె.
- a sudden movement తిరగడము.
- the peacock gave a whisk నెమలి లటక్కునతిరిగినది.
- or chouri to drive off flies కుంచె, చామరము.
- (a nold word for the game called Whist.) కాడ్వా ఆట భేదము.
క్రియ, విశేషణం, to move lightly and rapidly విసురుట, వీపుట.
- the horse whisks his tail గుర్రముతోకతో విసురుకొంటున్నది.
క్రియ, నామవాచకం, to move ఆడుట, గిరుక్కున తిరుగుట.
- the cats tail whisks పిల్లితోక ఆడుతున్నది.
- she whisked into the house లటక్కునయింట్లో జొరబడ్డది.
- she whisked round గిరుక్కున తిరిగినది, లటక్కున తిరిగినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).