whistle
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, and v.* a.
- to form a musical modulation of the breath ఈలవేసుట.
- the ball whistled by his head గుండు వాడితలమీదుగా రౌంయిమని పోయినది.
- he whistled back his dog యీలవేశికుక్కను మళ్ళీ తనవద్దికి పిలుచుకొన్నాడు.
- he whistled a tune యీలవేశివొక రాగమును పాడినాడు.
నామవాచకం, s, a pipe that makes a shrill sound; sound made with the lips ఈలకోవి, ఈల.
- they are at his whistle వాడు యెట్లాఆడిస్తే అట్లా ఆడుతారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).