whitewash
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, గోడకు కొట్టడమునకై నీళ్ళలో కలిపిన సున్నము. క్రియ, విశేషణం, సున్నముకొట్టుట.
- they whitewashed the house ఆయింటికి సున్నము కొట్టినారు.
- he got himself whitewashed in the insolvent court అప్పులు చెల్లించడమునకు గతిలేదని దివాణములోనిరూపించి చెరసాల విడిచి వచ్చినాడు, లోన కంపు పెట్టుకొని పైనగంథము పూసుకొని బయిలు దేలినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).