whole

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, all, total, entire, sound సకలమైన, సమస్తమైన, నిర్దోషమైన.

  • complete; entire; not imperfect సంపూర్ణమైన, నిండు.
  • a whole year సంవత్సరము పొడుగున.
  • whatever clothes you have let them be whole : no rag, no tatters whole(Wesley XII.
  • 232.
  • ) నీ దగ్గిర వుండే బట్టలలో చింపులు వుండరాదు.
  • some who were wounded and some who were whole గాయము తగిలిన వాండ్లు కొందరు గాయము తగలని వాండ్లు కొందరు.
  • he escaped with a whole skin గాయము లేక తప్పించు కొన్నాడు.
  • thay that be whole need not a physician ఆరోగ్యముగా వుండే వాండ్లకు వైద్యుడు అక్కరలేదు.
  • six lame men and twenty who are whole ఆరుగురు కుంటి వాండ్లున్న హాయిగావుండే వాండ్లు యిరవైమందిన్ని.
  • whole rice, that is unbroken rice సూదులు సూదులుగా వుండే బియ్యము, వరిగని బియ్యము.
  • As a n.
  • s.
  • The entire thing అంతా, యావత్తు.
  • he bought the whole యావత్తు కొనుక్కొన్నాడు.
  • I read the whole కడాకు చదివినాను.
  • on the whole మెట్టుకు, ముఖ్యముగా.
  • on the whole, he is not a bad boy మెట్టుకు వాడు చెడ్డ పిల్లకాయ కాదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=whole&oldid=466729" నుండి వెలికితీశారు