why
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, wherefore, for what reason ఎందుకు, ఏల, ఏమి నిమిత్తము.
- why should he not come వాడు యెందుకు రాడు.
- why not మరి.
- why! he is gone వెళ్ళినాడు సుమీ.
- why I began it only yesterday నిన్నే ఆరంభిస్తిని.
- why I know that already, నేను ముందరనే యెరుగుదునే.
- why then సరే.
- if he comes, why then, you must come too వాడు వస్తే నీవున్ను రావలసినదే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).