wide
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, broad, extensive, large, remote వెడల్పైన, విశాలమైన, పెద్దదిగా వుండే.
- a wide chest విశాలముగా వుండే పెట్టె.
- a wide mouth బాకి నోరు, పెద్దనోరు.
- the trees are wide apart ఆ చెట్లు యెడయెడముగా వున్నవి.
- విరళముగా వున్నవి.
- there is a wide distinction between these two ఈ రెంటికి నిండా భేదము వున్నది.
- in the wide world ఈ మహత్తైన ప్రపంచములో.
- he was wide awake వాడికి రవంతైనా నిద్రలేదు, వానికి లేశమైనా అజాగ్రత లేదు.
- this arrow fell wide of the mark యీ బాణము గురితప్పినది.
- his statement is very wide of the truth వీడు చెప్పేది యేక్కడ నిజమెక్కడ, వీడు చెప్పేది నిజానికి నిండా దూరము.
- the gate stood wide open ఆ తలుపు బార్లగా తెరిచి వుడినది.
- this blow, or argument stirikes wide యీ దెబ్బ తప్పినది, యీ న్యాయము సరిపడలేదు.
- this answer is wide of the question అడిగినది వొక దోవ చెప్పినది వొక దోవగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).