willingly
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, cheerfully, without relucatance సంతోషముగా,మనఃపుర్వకముగా.
- he paid the money willingly ఆ రూకలను సంతోషముగా యిచ్చినాడు.
- will you come ? willingly వస్తావా, నిండా సంతోషము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).