windward
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, towards the wind గాలికై, గాలితట్టుగా.
- as thegarden was to the windward of the house, those who were in thehouse perceived the scent of the garden ఆ యింటికి గాలివాటములో ఆ తోట వుండినందున ఆ యింట్లో వుండిన వాండ్లకు ఆ తోటలోనివాసన వస్తూ వుండి నది.
- they are to windward of us మా తట్టుగా కొట్టేగాలి తట్టున వాండ్లు వుండినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).