wine

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, the fermented juice of grapes ద్రాక్షపుల్లకల్లు,ద్రాక్షామద్యము, కల్లు.

  • he sold a dozen of wine పన్నెండు బుడ్లు వోయిను సారాయి అమ్మినాడు.
  • thus, the English word wine is used; no other word being acknowledged as correct.
  • Gooseberry wine, current wine అనగా ఆయా పండ్లరసపుకల్లు.
  • palm wine తాటికల్లు.
  • wine drawn from teh margosa tree వేపకల్లు.
  • wine drawn from the fig tree అత్తికల్లు.
  • Note; ద్రాక్షారసము A+ K+ P+ C+.
  • in John II.
  • 9.
  • .
  • .
  • .
  • In Ps.
  • CIV.
  • 15.
  • మదిరా A+ D+.
  • Or వైను my be the best word, In Prov.
  • XX.
  • 1.
  • మద్యం A+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wine&oldid=949836" నుండి వెలికితీశారు