wink
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, to shut the eyes ; conive ; hint రెప్పవేయుట,కన్నుగీటుట, కనుసైగ చేసుట, అపేక్ష చేసుట.
- he winked to me నన్ను కనుసైగ చేసినాడు.
- do you think he will wink at this ? దీన్ని చూచి వాడు వూరికెవుంటాడని తలిచినావా, ఉపేక్షగా వుండునని తలచినావా.
- we must wink at this దీన్ని మనము పాటించరాదు, దీన్ని మనము అంతగా విచారించరాదు.
- Hood-winked కండ్లు మూసి గంతకట్టిన.
నామవాచకం, s, act of closing the eye, a hint given by motion of the eye రెప్పపాటు, కనుసైగ.
- we had not a wink of sleep last night రాత్రి మేము రెప్పతో రెప్ప వేయలేదు.
- I did not sleep a wink of sleep last night రాత్రి మేము రెప్పతో రెప్ప వేయలేదు.
- I did not sleep a wink all night రాత్రిఅంతా కన్ను వాల్చలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).