wisdom
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
n., s., the right use of knowledge, choice of good end sand of the best means of obtaining them జ్ఞానము,బుద్ధి,వివేకము,తెలివి, he has great learning but no wisdom నిండా చదువుకొన్నాడుగాని వాడికి తెలివిలేదు.
- the ant and the bee have great wisdom చీమలకున్ను తేనె టీగలకున్ను వుండే తెలివి యింతంతకాదు.
- it would be wisdom for you to pay the money though he has no right to demand it వాడికి అడిగేటందుకు బాధ్యత లేక పోయినా నీవు చెల్లించడము వివేకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).