wise
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
prudent, judicious వివేకముగల, తెలివిగల.
- these birds are very wise ఈ పక్షులకు బుద్ధి అధికము.
- she is a very wise womanఆపె నిండా తెలివిగల మనిషి, వివేకశాలి.
- he is learned but he is not wise వాడు చదువుకొన్నవాడే గాని వానికి తెలివిలేదు.
- it was not wise of you to tell him this ఇది నీవు వానితో చెప్పడముబుద్ధకాదు, తెలివికాదు.
- they are wiser than to do this ఇట్లాచేయడమునకు వాండ్లకు పిచ్చిపట్టలేదు.
- you may do this ; nobody will be the wiser నీవు యిట్లా చేస్తే చేయవచ్చును.
- దీన్నియెవరున్ను కనుక్కోలేదు.
నామవాచకం, s, way, manner విధము, రీతి, తీరు.
- in this wise ఇట్లా.
- in that wise అట్లా.
- in any wise ఎట్లాగైనా, అన్నివిధాలా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).