Jump to content

withdrawal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, the act of taking back; arecalling మళ్లుకోవడము, తిరగడము.

  • after the withdrawal of my complaintనా ఫిరియాదును నేను తిసి వేసిన తర్వాత.
  • after the withdrawal of the troops దండు మళ్లుకొన్న తరువాత.
  • before the withdrawal of these orders ఈ ఆజ్ఞ తిరగక మునుపే, యీ వుత్తరువు కొట్టివేయక మునుపే.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=withdrawal&oldid=949869" నుండి వెలికితీశారు