Jump to content

wither

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, to fade వాడుట, వాడి పోవుట, ఎండిపోవుట. క్రియ, విశేషణం, t cause to shrink, wrinkle, to ruin వాడగొట్టుట, ఎండగొట్టుట.

  • the heat withered the flower ఎండ పువ్వులను వాడ గొట్టి నది, యెండకు పువ్వులు వాడినవి.
  • this curse withered him యీ శాపము వాణ్ని హతము చేసినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=wither&oldid=949871" నుండి వెలికితీశారు