withhold
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to restrain; to keep back బిగబట్టుట, ఈడ్చిపట్టుట.
- he withheld payment చెల్లించక బిగబట్టినాడు.
- he withheld his favor from them వానికి వాండ్లయుందు దయతప్పిటనది.
- he withheld his assent to it దానికి వాడు వొప్పలేదు.
- the sun does not withhold his light యెండ బాగా కాస్తున్నది.
- when God withholds rain దేవుడు వానను వెనక్కు యీడ్చి పట్టినప్పుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).