Jump to content

within

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

proep, in the inner part లోపల లోగా, లో.

  • within the fort కోటలోపల.
  • this is not within my power అది నా శక్తిలో లేదు, అది నా వల్ల కాదు.
  • he will come within two hours రెండుగడియలకులోగా వచ్చును.
  • it was then within an hour of noon అప్పుడు మధ్యాహ్నమునకు గంట సేపు తక్కువగా వుండెను.
  • it was then within five minutes of five అప్పట్లో అయిదు గంటలకు అయిదు నిమిషములు తక్కువగా వుండెను.
  • you should live within your means నీవు అధిక సెలవు చేయరాదు, పోణిమిగా కాపురము చేయవలసినది.
  • within a year he returned సంవత్సరములో మళ్ళు కొన్నాడు.
  • India within the Ganges గంగకు యివతలి దేశము, అనగా గంగకు పడమటి దేశము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=within&oldid=949875" నుండి వెలికితీశారు