without
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, and prep.
- out; beyond : not with బయిట, వినహా, లేక, లేకుండా.
- he lived without the fort వాడు కోటబయిట కాపురము వుండి నాడు.
- how can he live without money? రూకలు లేకుండా వాడు యెట్లా జీవించును.
- I cannot do this without his aid వాడి సహాయము లేకుండా యిది నావల్లకాదు.
- without asking me నన్ను అడగకుండా.
- I willcome without fail తప్పక వస్తాను.
- people who are without sense తెలివిమాలిన వాండ్లు.
- he went without his dinner అన్నము తినకుండా పోయినాడు, అనగా వానికి తినేటందుకు అన్నము దొరకలేదు.
- without he consents, I will not come అతడు వొప్పకుంటే నేను రాను.
- without yougo he will not give it నీవు పోకుంటే వాడు యివ్వడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).