Jump to content

woefully

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, wretchedly ; exremely, sadly దౌర్భాగ్యముగా, he was woefully deceived వాడు నిండా మోసపోయినాడు, బాగా గడ్డి తిన్నాడు.

  • he is woefully stupid వాడు వట్టి మొద్దు.
  • I was woefully sick నాకు వుండిన రోగము యింతంత కాదు.


మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=woefully&oldid=949899" నుండి వెలికితీశారు