woo
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to court ; to sue in marriage ఉపసర్పించుట.
- they wooed him in vain వాండ్ల వుపసర్పణము వ్యర్థమైనది, వాడు వేడుకొన్నది పనికి రాకపోయినది.
- he wooed her for six months తన్ను పెండ్లాడమని ఆరునెలలు దాన్ని వుపసర్పించినాడు, బతిమాలు కొన్నాడు, వేడుకొన్నాడు.
- the infant wooes him well ఆ బిడ్డ వాణ్నిబతిమాలు కొంటున్నది.
- the gentle gale that wooes us here ఇక్కడ మన ప్రాణానికి హితముగా కొట్టే మందమారుతము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).