wooden
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, made of wood చెక్కతో చేసిన.
- a wooden horse కొయ్యగుర్రము.
- a wooden dish కొయ్యతట్ట, మానితట్ట.
- a wooden leg మరగాలు.
- a wooden house బల్లకూర్పు గల యిల్లు.
- a wooden stamp ముద్రపలక.
- a wooden hear మూఢుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).