working
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, moving ఆడే.
- operating వ్యాపించే.
- labouring పనిపాట్లుచేశే.
- the working classes కూలినాలి చేసుకొనే వాండ్లు.
- a working man కూలివాడు.
- a working goldsmith కూలికిపని చేశే కంసలవాడు.
- fermenting పొంగే, పులిశే.
నామవాచకం, s, operation క్రియ, వ్యాపారము, చలనము, ఆడడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).