worst
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, most vile.
- or wicked అతిదుష్ట కనీసమైన, బీడైన,మిక్కిలి చేటైన.
- you have done your worst, but you have not hurtme నీవల్ల వంచనలేకుండా చేసిన చూచినావుగాని నాకు వొక హానిన్ని లేదు.
- at worst the worst మెట్టుకు.
- if the worst comes to the worst తుదకు వేరేగతి లేకపోతే.
- he got the worst of it వోడినాడు, అపజయమును పొందినాడు.
క్రియ, విశేషణం, to defeat ; to overthrow తోడ గొట్టుట,భంగపరుచుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).