worsted
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, made of wool కంబళి నూలుతో చేసిన, అల్లిన.
- worstedstockings కంబళినూలుతో నేశిన మేజోళ్లు.
- a worsted shawl కంబళిశాలువ,సీమశాలువ.
విశేషణం, defeated over thrown ఓడగొట్టబడ్డ,భంగపడ్డ, theworsted party వోడినవాండ్లు.
- he was worsted వాడు వోడిపోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).