Jump to content

worthy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, deserving; having merit, excellent యోగ్యమైన,అర్హమైన, తగిన, ఉత్తమమైన, సద్గుణముగల.

  • this was a worthy act అదిసత్కార్యము.
  • his worthy master ఘనుడైన అతని దొర.
  • your worthy brotherశ్రీమతు మీ అన్నగారు.
  • nothing worthy the name of injustice was done అన్యాయ మన్నది లేశమైన జరగలేదు.
  • he is worthy of reward వాడుబహుమానమునకు అర్హుడు, పాత్రుడు.
  • they are worthy of punishmentవాండ్లు శిక్షకు అర్హులు.
  • this is worthy of examination అది విమర్శించ తగ్గది.
  • the book is worthy of its high character ఖ్యాతికి తగిన యోగ్యత ఆ పుస్తకమునకు వున్నది.
  • the ship is not sea worthy వాడ, లోసముద్రానికి యోగ్యమైనదిగా వుండలేదు.
  • బలము తప్పి వున్నది.

నామవాచకం, s, a man of eminent worth ఘనుడు.

  • the worthies of the church మతములో నిండా ప్రసిద్ధులుగా వుండిన వాండ్లు, మహాత్ములు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=worthy&oldid=949980" నుండి వెలికితీశారు