Jump to content

would

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s., a health పాడుగా వుండే బయిలు, నిర్జన ప్రదేశము, పోళ్లు. past tense of the Verb to Will, if I had it I would give it అది నా దగ్గిర వుంటే నేను యిత్తును I would do so అట్లా చేతును, if you would help me I could do it నీవు సహాయపడితే నేను చేయగలను.

  • I would do it if I could నా చేతనైతే నేను చేతును.
  • had he come he would have told us వాడు వచ్చి వుంటే మనతో చెప్పును.
  • If you had done this God would have assisted you నీవు దీన్ని చేసి వుంటే would దేవుడు నీకు సహాయపడి వుండును I would have you do this soon దీన్ని నీవు త్వరగా చేయవలసినది.
  • what would you have ? యేమికోరుతావు, యేమి కావలెను.
  • I told him not to go, but he would go వాణ్ని పోవద్దంటిని గాని వాడు మొండి తనము చేసి పోయినాడు.
  • I told to come but he wouldnot వాణ్ని రమ్మంటిని గాని వాడు రాలేదు.
  • will you buy that would horse? I would not ఆ గుర్రాన్ని నీవు కొంటావా ? నేను కొనను.
  • would that thou hadst hearkened to my words అయ్యోనా మాటలు నీవు ఆలకించి వుంటే, అయ్యో వినవైతివే.
  • would that thou hadst been here yesterday అయ్యో నిన్న నీవు యిక్కడ లేక పోతివే would to God I were dead అయ్యో నాకు చావు రాలేదే.
  • would to God it were evening అయ్యో యింకా సాయంకాలము కాలేదే.
  • he is a silly would be (Cowper) చేత కానివాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=would&oldid=949982" నుండి వెలికితీశారు