Jump to content

wrap

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to roll together చుట్టుట.

  • he wrapped up theshawl శాలువను మడతపెట్టినాడు.
  • he wrapped himself up in a shawlశాలువను కప్పుకొన్నాడు.
  • when night wrapped up all things ప్రపంచము అంధకార గ్రస్తమైన తర్వాత.
  • he wrapped up the meaning in obscure language అర్థము బయిటపడకుండా గూఢముగా మాట్లాడినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wrap&oldid=949992" నుండి వెలికితీశారు