wrapper
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a covering ఆచ్ఛాదనము, ముసకు.
- a cloak భైరవాసము,గొగ్గి, పైన కప్పుకొనే దుప్పటి.
- she took off her అది ముసుకు తిసి వేసినది, పైట తీసివేసినది.
- the wrapper was made of paper దానికి పై మూత కాకతిముతో చేయబడ్డది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).