wrapt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, wound ; folded ; inclosed చుట్టపబడ్డ, కప్పబడ్డ.
- when the mountain is wrapt in clouds ఆ కొండను మేఘములు మూసుకొనేటటప్పటికి.
- he is wrapt in thought వాడు ధ్యానములో ముణిగి వుండినాడు.
- his thoughts are quite wrapt up in that work వాడి మనస్సంతా ఆ పనిలోనే వుండినది.
- his wife died in whom all his happiness was wrapt up వాని యావత్తు సుఖములకున్న ఆస్పదముగా వుండిన వాని భార్య చనిపోయినది.
- Wrath, n.
- s.
- anger, resentment, rage కోపము, ఆగ్రహము, రోషము,మంట (ఇది కావ్య శబ్దము.
- ).
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).