wreak

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to revenge, to execute తీర్చు కొనుట, కశిదీర్చుకొనుట, చలము దీర్చుకొనుట.

  • the viper wreaked his rage on the file ఆ పాము తన ఆగ్రహమును ఆకురాయిమీద చూపినది.
  • as he could not catch her he wreaked his rage upon her child ఆమెను వాడు పట్టుకోలేక పోయినందున ఆపె మీది ఆగ్రహమును ఆపె పిల్లమీద చూపినాడు, తీర్చుకొన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wreak&oldid=949998" నుండి వెలికితీశారు