wrest
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to twist by violence పీకుట.
- లాగుట, గుంజుట.
- this commentary wrests the sense of the word యీ వాఖ్యానములో యీమాటకు అపార్థము చేసినాడు.
- in doing this he wrested justiceన్యాయవిరుద్ధముగా దీన్ని చేసినాడు, దీన్ని అన్యాయముగా చేసినాడు.
- Wrest, n.
- s.
- distortion, twist మెలిపెట్టడము, బలాత్కారము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).