wrong
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, not fit, not right, erroneous అన్యాయమైన, తప్పైన, తగని, కాని, కూడని.
- this is a wrong word ఇది అన్యాయమైన మాట కాదు, ఇది అపశబ్దము.
- he called the wrong man వొకణ్ని పిలువమంటే వొకణ్ని పిలిచినాడు.
- it is wrong to do so అట్లా చేయరాదు, అట్లా చేయకూడదు.
- it was wrong to go there అక్కడికి పోవడము తప్పు, అక్కడికి పోరాదు.
- he wrote the letters the wrong way ముకురలిపి వ్రాశినాడు, తలకిందు అక్షరాలుగా వ్రాశినాడు.
క్రియా విశేషణం, erroneously, improperly, amiss తప్పుగా, అన్యాయముగా. క్రియ, విశేషణం, to injure అన్యాయము చేసుట.
- you wrong him in saying this అతణ్ని గురించి యీ మాట నీవు చెప్పడము అన్యాయము.
injustice, injury అన్యాయము,పడ్డకడగండ్లు,దౌర్జన్యము, the wrongs they suffered in war వాండ్లు యుద్ధములో పొందిన అన్యాయములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).