wrought

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1]

made,workedచేసిన,చేయబడ్డ, a shawl wrought with goldసరిగె పూలువేశిన శాలువ.

  • wrought silk పూలువేశినట్టు.
  • the slaves are very severely wrought పనివాండ్లు అధికపని తీయబడ్డారు.
  • he was wrought up to fury వాడికి నిండా ఆగ్రహము వచ్చినది.
  • when the sea is wrought up to fury సముద్రము వుల్లోలకల్లోలముగా వుండగా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wrought&oldid=950036" నుండి వెలికితీశారు