ycleped
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, called; named, denominated అనబడ్డ, పేరుపెట్ట బడ్డ.
- their lies yclept despatches దివాణపు దస్తావేజులు అనబడ్డ వాండ్లు తెచ్చిన పిచ్చి కాయితములు, సన్నదులు అనే పేరుగల వెర్రి దస్తావేజులు.
- their dreams yclept histories పురాణములు అని పేరుపెట్ట బడ్డ వాండ్లు చెప్పే పుక్కిటి పురాణములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).