Jump to content

yearly

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, annual సంవత్సరమునకు వొకమారు వచ్చే, జరిగే, చేసే.

  • the yearly accounts ఆయా సంవత్సరపు లెక్కలు.
  • He paid them a yearly visit సంవత్సరానికి వొక మాటు పోయి వాండ్లను చూస్తూ వచ్చినాడు.

క్రియా విశేషణం, annually.

  • యేటా యేటా, ప్రతి సంవత్సరము.
  • He examines yearly దీన్ని యేడాదికి వోక మాటు విచారిస్తాడు.
  • he goes there three times yearly అక్కడికి ఏడాదికి మూడు మార్లు పోతాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=yearly&oldid=950061" నుండి వెలికితీశారు