yes

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

conjunction, Yea, a word that assents or affirms అవును, కద్దు, ఆహా.

  • yes sir అవునయ్యా, బుద్ధి స్వామి.
  • he neither answered yes nor no వాడు కద్దని చెప్పలేదు.
  • లేదనీ చెప్ప లేదు.
  • do you see it ? చూస్తివా ? yes చూస్తిని.
  • have you written it ? దాన్ని నీవు వ్రాస్తివా ? yes వ్రాస్తిని.
  • are you coming ? వస్తున్నావా.
  • yes వస్తున్నాను.
  • Is that the book ? ఆ పుస్తకము అదేనా.
  • yes అదే.
  • are these books yours ? యీ పుస్తకములు నీవా ? yes నావే.
  • Yest, yest, See Yeast.
  • ఔను, అవును.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=yes&oldid=950075" నుండి వెలికితీశారు