yesterday
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, and adv.
- the day last past నిన్న, నిన్నటి దినము.
- the man who was here yesterday నిన్న యిక్కడికి వచ్చిన మనిషి.
- he came yesterday నిన్న వచ్చినాడు.
- the day before yesterday మొన్న.
- the day before that అటు మొన్న యిక్కడికి వచ్చిన వాడు.
- he is but a man of yesterday వా డేమి నిన్నటివాడు.
- Note that what we call Sunday night the Telugus usually call Monday night and so on, according to the Hebrew and Musulman method.
- Yesternight, n.
- s.
- the last night నిన్న రాత్రి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).