yet

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

conjunction, nevertheless;however ఐన, ఐనప్పటికిన్ని, yet this must be done అయినప్పటికిన్ని దీన్ని చేయవలసినది.

  • and yet, after all అయినా గాని.

క్రియా విశేషణం, besides, still, at least, after all మెట్టుకు, ఇంకా, మరిన్ని.

  • he is yet alive వాడు యింకా ప్రాణముతో వున్నాడు.
  • he has given nothing as yet వాడు యిదివరకు యేమీ యివ్వ లేదు.
  • has he not yet gone ? వాడు యింకా పోలేదా.
  • he has not yet come వాడు యింకా రాలేదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=yet&oldid=469505" నుండి వెలికితీశారు