zenith

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the point in the heavens vertical to the spectator ఆకాశ మధ్యము, when the sun is in the zenith వడి మద్యాహ్నము వేళ.

  • when the star came to the zenith ఆ నక్షత్రము పుచ్ఛమయ్యెటప్పటికి.
  • he was then in the zenith of power అప్పట్లో వానికి పుచ్చాయ దశగా వుండినది, అప్పట్లో వానికి యెదురు లేకుండా వుండెను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=zenith&oldid=950127" నుండి వెలికితీశారు